సమైఖ్యాంధ్రప్రదేష్ నుండి తెలంగాణ విడిపోతే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమే. ఎందుకంటె ఇక్కడ నీటిపారుదల సదుపాయాలు కాని పెద్ద పరిశ్రమలు కాని లేవు. రాయలసీమ కొసం ప్రత్యేకముగా సదుపయాలు కల్పించకుండా తెలంగాణా విడిపొవడం జరగకూడదు.
తెలంగాణ అభివ్రుద్ధిలో రాయలసీమ వాసుల మరియు ఆంధ్ర ప్రాంతము వారి కృషి ఎంతో ఉంది.
Monday, December 14, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment